: రాజధానిపై ఇంకా ఏమీ అనుకోలేదు: డిప్యూటీ సీఎం


రాష్ట్ర రాజధానిపై ఇంకా ఏ నిర్ణయం తీసుకోలేదని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కేఈ కృష్ణమూర్తి అన్నారు. రాష్ట్ర రాజధాని ఏర్పాటుపై కొన్ని పత్రికల్లో వస్తున్న వార్తలు ఊహాగానాలేనని మంత్రి చెప్పారు.

  • Loading...

More Telugu News