: ప్రత్యేక విమానంలో ఇరాక్ నుంచి హైదరాబాదు చేరుకున్న బాధితులు


ఇరాక్ లో ఉగ్రవాదుల చెర నుంచి బయటపడిన 78 మంది బాధితులు ప్రత్యేక విమానంలో హైదరాబాదు శంషాబాద్ ఎయిర్ పోర్టుకు చేరుకున్నారు. ఇక్కడి నుంచి వారు తమ స్వస్థలాలకు బయలుదేరి వెళతారు.

  • Loading...

More Telugu News