ఆదిలాబాద్, మెదక్ జెడ్పీ స్థానాలను తెలంగాణ రాష్ట్ర సమితి కైవసం చేసుకుంది. ఆదిలాబాద్, మెదక్ జిల్లాపరిషత్ ఛైర్మన్లుగా శోభారాణి, రాజమణి ఎన్నికయ్యారు.