: వైసీపీ ఎంపీపీని కోర్టులో హాజరుపర్చిన పోలీసులు


కడప జిల్లా పుల్లంపేట వైఎస్సార్సీపీ ఎంపీపీ అభ్యర్థి బాబుల్ రెడ్డిని పోలీసులు స్థానిక కోర్టులో హాజరుపరిచారు. ఎర్రచందనం అక్రమరవాణా కేసులో ఆయన ఆరోపణలు ఎదుర్కొంటున్నారు.

  • Loading...

More Telugu News