: తెలంగాణలో తాగునీటి నిర్వహణకు ప్రత్యేక మిషన్ ఏర్పాటు
తెలంగాణ రాష్ట్రంలో తాగునీరు, పారిశుద్ధ్య నిర్వహణకు ప్రత్యేక మిషన్ ను ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఈ ప్రత్యేక మిషన్ కు ఛైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ గా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి వ్యవహరించనున్నారు.