: అంజలి ఆచూకీ నాకేం తెలుసు?: సురేష్ కొండేటి


ఓ డబ్బింగ్ నిర్మాతతో అంజలి నిరంతరం సంప్రదింపులు జరుపుతోందంటూ వార్తలు వచ్చిన నేపథ్యంలో సినీ నిర్మాత సురేష్ కొండేటి స్పందించారు. అంజలి ఆచూకీ తనకు తెలియదని స్పష్టం చేశారు. ఆమెతో తనకు ఎలాంటి వ్యక్తిగత సంబంధాలు లేవని తేల్చి చెప్పారు. కేవలం సినీ రంగానికి సంబంధించిన పరిచయం మాత్రమే తమ మధ్య ఉన్నట్టు సురేష్ వెల్లడించారు. అయితే, అంజలి అదృశ్యం అయినప్పటినుంచి ఆమె పిన్ని భారతీదేవి తనతో క్రమం తప్పకుండా ఫోన్ లో మాట్లాడుతోందని చెప్పారు.

  • Loading...

More Telugu News