: దేశరక్షణలో ప్రాణాలు కోల్పోయిన జవాన్లకు నివాళులర్పించిన ప్రధాని మోడీ


జమ్మూ కాశ్మీర్ లో దేశ సరిహద్దుల వెంట కాపలా కాస్తూ విధి నిర్వహణలో ప్రాణాలు కోల్పోయిన జవాన్లకు ప్రధాని నరేంద్ర మోడీ నివాళులర్పించారు. జమ్మూ కాశ్మీర్ పర్యటనలో ఉన్న ప్రధాని... శ్రీనగర్ లోని బాదామీబాగ్ కంటోన్మెంట్ ప్రాంతంలోని వార్ మెమోరియల్ వద్ద పుష్పగుచ్ఛం ఉంచి నివాళులర్పించారు.

  • Loading...

More Telugu News