: ఎన్ కౌంటర్ కేసులో వ్యక్తిగత హాజరు నుంచి అమిత్ షాకు ఊరట


ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి అత్యంత సన్నిహితుడు, బీజేపీ నేత అమిత్ షాకు ముంబయిలోని సీబీఐ ప్రత్యేక కోర్టులో ఊరట లభించింది. సోహ్రబుద్దీన్ షేక్, తులసీరాం ప్రజాపతి ఎన్ కౌంటర్ కేసులో షా ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ఈ క్రమంలో కోర్టుకు వ్యక్తిగత హాజరు నుంచి షాకు మినహాయింపునివ్వాలని ఆయన తరపు న్యాయవాది కోరడంతో న్యాయస్థానం అంగీకరించింది. కాగా, అమిత్ షా డిశ్చార్జ్ దరఖాస్తుపై జులై 14న విచారణ చేపట్టనుంది.

  • Loading...

More Telugu News