: నువ్వెంతంటే నువ్వెంత... ఘాటు పదజాలం... జేసీ, విశ్వేశ్వరరెడ్డి వాగ్వాదం


టీడీపీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి, వైఎస్సార్సీపీ నేత విశ్వేశ్వరరెడ్డి మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. అనంతపురం జిల్లాలో వైఎస్సార్సీపీ ఎంపీటీసీని టీడీపీలోకి తీసుకోవడంతో వీరిద్దరి మధ్య వివాదం రాజుకుంది. ఈ నేపథ్యంలో ఉరవకొండలో వారిద్దరూ ఎదురు పడడంతో ఒకరినొకరు ఘాటుగా దూషించుకున్నట్టు సమాచారం. 'నువ్వెంత అంటే నువ్వెంత' అంటూ వాగ్వాదానికి దిగారు. దీంతో పోలీసులు రంగప్రవేశం చేసి ఇద్దరినీ శాంత పరిచారు.

  • Loading...

More Telugu News