: విద్యుత్ పైలట్ ప్రాజెక్టు కోసం ఆంధ్రప్రదేశ్ ను ఎంపిక చేసిన కేంద్రం


నిరంతర విద్యుత్ పైలట్ ప్రాజెక్టు కోసం ఆంధ్రప్రదేశ్, రాజస్థాన్ రాష్ట్రాలను కేంద్రప్రభుత్వం ఎంపిక చేసింది. దీనిలో భాగంగా హైదరాబాదులోని విద్యుత్ సౌధలో అధికారులతో కేంద్ర ఇంధన వనరుల శాఖ సంయుక్త కార్యదర్శి జ్యోతి అరోరా సమావేశమయ్యారు. రాష్ట్రంలో నిరంతర విద్యుత్ సరఫరా అవకాశాలపై వారు చర్చిస్తున్నారు.

  • Loading...

More Telugu News