: విజయవాడ-చెన్నై మధ్య ఎయిర్ కోస్తా విమాన సర్వీసు ప్రారంభం


విజయవాడ-చెన్నై మధ్య ఎయిర్ కోస్తా కొత్త విమాన సర్వీసు ప్రారంభమైంది. కృష్ణాజిల్లా గన్నవరం విమానాశ్రయంలో ఎయిర్ పోర్ట్ డైరెక్టర్ డి.పాటిల్ ఈ సర్వీసును ప్రారంభించారు. ఇక్కడి నుంచి చెన్నై వెళ్లే ఈ విమానం ప్రతి రోజు ఉదయం 7 గంటలకు బయలుదేరుతుంది. అక్కడి నుంచి తిరిగి రాత్రి 7.45 గంటలకు బయలుదేరి హైదరాబాదు మీదుగా 9.55కు గన్నవరం చేరుకుంటుందని పాటిల్ తెలిపారు.

  • Loading...

More Telugu News