: ఇరాక్ లో మిలిటెంట్ల దాడిలో గాయపడ్డ భారతీయ నర్సులు


ఇరాక్ లోని టిక్రిత్ నగరంలో ఇస్లామిక్ మిలిటెంట్లు జరిపిన దాడిలో ఐదుగురు భారతీయ నర్సులు గాయపడినట్లు తెలిసింది. టిక్రిత్ లోని ఓ ఆసుపత్రిలో వీరు విధులు నిర్వర్తిస్తుండగా మిలిటెంట్లు దాడి చేయడంతో వీరు గాయపడ్డారు. మిలిటెంట్లు వీరిని తమ ఆధీనంలోని మోసుల్ నగరానికి తరలించారు.

  • Loading...

More Telugu News