తూర్పు గోదావరి జిల్లా అన్నవరం మండలం కొమరగిరిలో అగ్నిప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో సరివి తోటలు తగులబడుతున్నాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుంటున్నారు.