: భారతీయులకు మల్టీపర్సస్ వీసాలను ఇవ్వనున్న జపాన్


జపాన్ ను సందర్శించే భారతీయులకు మల్టీపర్సస్ వీసాలను మంజూరు చేయనున్నట్లు జపాన్ ప్రభుత్వం ప్రకటించింది. గత జనవరిలో భారత్ పర్యటనకు వచ్చిన జపాన్ ప్రధాని షింజో అబె భారతీయులకు మల్టీపర్సస్ వీసా సౌకర్యం కల్పించేందుకు సుముఖత వ్యక్తం చేశారు. ఈ మేరకు జపాన్ ప్రభుత్వం వీసాల సౌకర్యాన్ని కల్పిస్తున్నట్లు ఓ ప్రకటనలో పేర్కొంది. ఈ అవకాశాన్ని జపాన్ కు వెళ్లే భారతీయులు ఉపయోగించుకోవాలని జపాన్ అధికారులు కోరారు.

  • Loading...

More Telugu News