హైదరాబాదు మియాపూర్ లో జరిగిన రోడ్డుప్రమాదంలో ఇద్దరు యువకులు దుర్మరణం పాలయ్యారు. స్కూల్ బస్సు వీరిని ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగినట్టు తెలుస్తోంది.