ఎర్రచందనం అక్రమ రవాణా శృతి మించుతోంది. తాజాగా హైదరాబాదులోని జూబ్లీహిల్స్ చెక్ పోస్టు వద్ద 50 కిలోల ఎర్రచందనాన్ని పోలీసులు పట్టుకున్నారు.