: రాజమండ్రి మేయర్ గా ఎన్నికైన శేషసాయి రజనీ


రాజమండ్రి కార్పొరేషన్ మేయర్ గా తెలుగుదేశం పార్టీకి చెందిన శేషసాయి రజనీ ఎన్నికయ్యారు. డిప్యూటీ మేయర్ గా అదే పార్టీకి చెందిన రాంబాబు ఎన్నికయ్యారు. అంతకు ముందు కార్పొరేటర్లు అందరూ ఎంపీ మురళీమోహన్ తో కలిసి కార్పొరేషన్ కార్యాలయానికి చేరుకున్నారు. నూతనంగా ఎన్నికైన మేయర్, డిప్యూటీ మేయర్ లకు ఎంపీ మురళీ మోహన్, ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి శుభాకాంక్షలు తెలిపారు. కలెక్టర్ నీతూ ప్రసాద్ సమక్షంలో మేయర్, డిప్యూటీ మేయర్ ప్రమాణ స్వీకారం చేశారు.

  • Loading...

More Telugu News