విజయవాడ కార్పొరేషన్ కు మేయర్ అభ్యర్థిగా కోనేరు శ్రీధర్, డిప్యూటీ మేయర్ అభ్యర్థిగా జి.వెంకటరమణను తెలుగుదేశం పార్టీ ఎంపిక చేసింది. దీంతో, వీరిద్దరూ కలెక్టరేట్ లో నామినేషన్ దాఖలు చేశారు.