: నగ్నంగా పోజిచ్చిన స్పోర్ట్స్ స్టార్


సినీ తారలకు దీటుగా ఇంగ్లాండ్ మాజీ ఫుట్ బాల్ స్టార్ డేవిడ్ బెక్ హామ్ ఫోటోలకు పోజులిచ్చాడు. 'లో దుస్తుల' ఫోటో షూట్ కోసం, సినిమాల్లో అవకాశాల కోసం మోడల్స్, సినీ తారలు ఫోటో షూట్ లలో దుస్తులు విడవడం మామూలే. అయితే స్టార్ ఫుట్ బాలర్ గా, బొటిక్ లు, స్ప్రేలు, డిజైనర్ దుస్తుల షోరూంల వ్యాపారం చేసే డేవిడ్ బెక్ హామ్ మోడల్ అవతారమెత్తాడు. లో దుస్తుల ప్రచారం కోసం ఆయన ఓ ఫోటో షూట్ లో పాల్గొన్నాడు. అమెరికాలోని 'హల్లో' మేగజీన్ కోసం డేవిడ్ బెక్ హామ్ ఒంటి నిండా టాటూలతో ఆ ఫోటో షూట్ లో పాల్గొన్నాడు. హెచ్ ఎం చేపట్టిన ఫోటో షూట్ ఎనర్జీగా ఉందని, తాను చాలా ఎంజాయ్ చేశానని బెక్ హామ్ పేర్కొన్నాడు.

  • Loading...

More Telugu News