: కేంద్ర సర్కారు కూల్చివేతకు ఓ నేత కుట్ర : నితిన్ గడ్కరీ


కేంద్ర ప్రభుత్వాన్ని(యూపీఏ-2) గద్దె దించేందుకు ఓ కీలక రాజకీయ నేత కుట్ర పన్నుతున్నారని బీజేపీ మాజీ అధ్యక్షుడు నితిన్ గడ్కరీ సంచనల వ్యాఖ్యలు చేశారు. ఈ విషయంలో సాయం కావాలని తనను కూడా ఆ వ్యక్తి కలిశారని, అయితే తాను పార్టీకీ వ్యతిరేకంగా ఇలాంటి పనులు చేయనంటూ తిరస్కరించానని తెలిపారు. కానీ, ఆ నేత పేరును మాత్రం నితిన్ వెల్లడించలేదు. నాగ్ పూర్ లో ఓ ప్రయివేటు కార్యక్రమానికి హాజరయిన గడ్కారీ ఈ విషయాన్ని చెప్పారు.

  • Loading...

More Telugu News