: కుటుంబ కోర్టులో ఎంఐఎం కార్పొరేటర్లకు ఊరట


అధిక సంతానం కేసులో నిజామాబాద్ జిల్లాకు చెందిన నలుగురు ఎంఐఎం కార్పొరేటర్లకు ఊరట లభించింది. ప్రమాణ స్వీకారం ఆపాలన్న మధ్యంతర ఉత్తర్వులను కుటుంబ కోర్టు కొట్టివేసింది. న్యాయస్థానం తీర్పుతో కార్పొరేటర్ల ప్రమాణ స్వీకార కార్యక్రమానికి అడ్డంకి తొలగింది.

  • Loading...

More Telugu News