: ఆరోపణలపై స్పందించిన శశిథరూర్


సునందా పుష్కర్ మృతిపై ఎయిమ్స్ విభాగాధిపతి చేసిన ఆరోపణలపై కేంద్ర మాజీ మంత్రి శశిథరూర్ స్పందించారు. తన భార్య సునంద మృతిపై పారదర్శకంగా దర్యాప్తు జరిపించాలని కోరినట్లు ఆయన తెలిపారు. సునందా పుష్కర్ ది సహజ మరణమని తనతో చెప్పించారని ఎయిమ్స్ ఫోరెన్సిక్ విభాగాధిపతి ఇవాళ ఉదయం ప్రకటించారు. తీవ్ర ఒత్తిడి చేయడం వల్లే తాను అలా చెప్పాల్సి వచ్చిందని ఆయన పేర్కొన్నారు.

  • Loading...

More Telugu News