: సోనామసూరి బియ్యం కిలో 30 రూపాయలు మాత్రమే
రైతుబజార్లో కిలో 30 రూపాయలకే సోనామసూరి బియ్యాన్ని పంపిణీ చేస్తున్నారు. అనంతపురం రైతు బజార్లో ఇవాళ మంత్రి పరిటాల సునీత బియ్యం పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ పథకంతో మధ్యతరగతి ప్రజలకు లబ్ధి చేకూరనుంది.