: 500 కిలోల గంజాయిని పోలీసులు పట్టేశారు


అక్రమంగా తరలిస్తున్న 500 కిలోల గంజాయిని పోలీసులు పట్టుకున్నారు. విశాఖ జిల్లా కొయ్యూరు మండలంలోని మర్రిపాలెం వద్ద పోలీసులను చూసి నిందితులు పరారయ్యారు. ఈ ఘటనలో రెండు జీపులను కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. బహిరంగ మార్కెట్లో గంజాయి విలువ రూ.20 లక్షల వరకు ఉంటుందని అధికారులు చెప్పారు.

  • Loading...

More Telugu News