: మూడో రోజుకు చేరిన జూనియర్ డాక్టర్ల సమ్మె
హైదరాబాదులోని గాంధీ ఆసుపత్రిలో జూనియర్ డాక్టర్లు చేపట్టిన సమ్మె మూడో రోజుకు చేరింది. జూనియర్ డాక్టర్లు ఔట్ పేషెంట్ సేవలను నిలిపివేయడంతో రోగులు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. ఉన్నతాధికారులు వెంటనే స్పందించి సమస్యను పరిష్కరించాలని రోగులు కోరుతున్నారు.