: టి.శాసనమండలి ఛైర్మన్ గా ఎన్నికైన స్వామిగౌడ్


తెలంగాణ శాసనమండలి తొలి ఛైర్మన్ గా స్వామిగౌడ్ ఎన్నికయ్యారు. ఎన్నికల్లో మొత్తం 21 ఓట్లు పోల్ అవగా... మొత్తం ఓట్లన్నీ స్వామిగౌడ్ కే పడ్డాయి. దీంతో, మండలి ఛైర్మన్ గా స్వామి గౌడ్ ఎన్నికైనట్టు ప్రొటెం ఛైర్మన్ అధికారికంగా ప్రకటించారు. ఛైర్మన్ గా ఎన్నికైన స్వామిగౌడ్ ను సభలోని ముఖ్య నేతలు అభినందించారు. అనంతరం ఆయనను తోడ్కొని వెళ్లి ఛైర్మన్ సీటులో కూర్చోబెట్టారు. ప్రస్తుతం స్వామిగౌడ్ ను సభలోని సభ్యులంతా ఒక్కొక్కరుగా అభినందిస్తున్నారు.

  • Loading...

More Telugu News