: వార్ రూమ్ లో ఏకే ఆంటోనీ కమిటీ భేటీ


ఢిల్లీలో కాంగ్రెస్ సీనియర్ నేత ఏకే ఆంటోనీ కమిటీ వార్ రూమ్ లో భేటీ అయింది. ఏపీ పీసీసీ చీఫ్ రఘువీరా రెడ్డి, జేడీ శీలం, సుబ్బరామిరెడ్డి, కేవీపీలు ఈ సమావేశానికి హాజరయ్యారు. ఆంధ్రప్రదేశ్ లో కాంగ్రెస్ పరిస్థితిపై వీరు చర్చిస్తున్నారు.

  • Loading...

More Telugu News