చెన్నైలో 11 అంతస్తుల భవనం కూలిన ఘటనలో మృతి చెందిన వారి సంఖ్య 41కి చేరుకుంది. గత రాత్రి మరో ఎనిమిది మృత దేహాలను రెస్క్యూ టీమ్ వెలికి తీసింది. సహాయక చర్యలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి.