: తెలంగాణ రాష్ట్రంలో ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల కొనసాగింపు
తెలంగాణ రాష్ట్రంలో పనిచేస్తున్న ఔట్ సోర్సింగ్ ఉద్యోగులను కొనసాగించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. వివిధ శాఖల్లో పనిచేస్తున్న ఒప్పంద కార్మికుల సేవలను కొనసాగిస్తూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.