: కొట్టి చంపినా కేసులేదు: రైల్వే ఎస్పీ సంచలన వ్యాఖ్యలు
ఇటీవల కాలంలో రైళ్ళలో దొంగతనాలు ఎక్కవవుతుండడం పట్ల రైల్వే ఎస్పీ శ్యాంప్రసాదరావు తీవ్రంగా స్పందించారు. దొరికిన దొంగలను ప్రయాణికులు కొట్టిచంపినా కేసులుండవని అన్నారు. సిబ్బందికి కూడా ఆయన స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. దొంగలు కనిపిస్తే కాల్చిపారేయండని సూచించారు.