: తిరుమల క్యూలైన్లలో ఈవో ముమ్మర తనిఖీలు


ప్రముఖ పుణ్యక్షేత్రమైన తిరుమలలో భక్తుల క్యూ లైన్లలో ఈవో గోపాల్ ముమ్మర తనిఖీలు చేశారు. శ్రీవారి దర్శనం కోసం భక్తులు వేచి ఉండే వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లో ఈవో నాలుగు గంటల పాటు ఉన్నారు. భక్తులను దర్శనానికి అనుమతించే విధానాలపై ఆయన అధికారులతో చర్చించారు. ప్రత్యేక దర్శనం టిక్కెట్లను ముందస్తుగా జారీ చేయడంపై చర్చించినట్లు తెలిసింది.

  • Loading...

More Telugu News