: భారత ప్రాజెక్టులకు ఫ్రాన్స్ రుణ ప్రతిపాదన


భారతదేశంలోని క్రమానుగత అభివృద్ధి ప్రాజెక్టులకు రుణం ఇస్తామంటూ ఫ్రాన్స్ ముందుకొచ్చింది. ఈ మేరకు ఒక బిలియన్ యూరోలు (రూ.8,230 కోట్లు) ఇస్తామని ఆ దేశ విదేశాంగ మంత్రి లారెంట్ ఫ్యాబియస్ ప్రతిపాదించారు. ప్రస్తుతం ఢిల్లీ పర్యటనలో ఉన్న ఆయన ఈ మేరకు మీడియాకు తెలిపారు. మూడేళ్ల కాలానికి రుణం ఇస్తామని వివరించారు.

  • Loading...

More Telugu News