: తిరుమల వెంకన్నను దర్శించుకున్న ఏపీ డీజీపీ, ఇస్రో చైర్మన్
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర డీజీపీ జేవీ రాముడు నేడు తిరుమలలో శ్రీవారిని దర్శించుకున్నారు. వీఐపీ బ్రేక్ సమయంలో ఆయన రాక సందర్భంగా టీటీడీ అధికారులు స్వాగతం పలికారు. దర్శనం పూర్తయ్యాక ఆయనకు తీర్థప్రసాదాలు అందించారు. ఇదే సమయంలో ఇస్రో చైర్మన్ రాధాకృష్ణన్ కూడా స్వామివారి సేవలో పాల్గొన్నారు.