: బాబుకు ఫిజియోథెరపీ


రాష్ట్రంలో ప్రజల సమస్యలపై అలుపెరుగని రీతిలో పాదయాత్ర నిర్వహిస్తున్న తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు తీవ్రమైన కాలు నొప్పితో బాధపడుతున్నారు. ప్రస్తుతం బాబు తూర్పు గోదావరి జిల్లాలో పాదయాత్ర నిర్వహిస్తున్నారు. ఈరోజు 3 కిలోమీటర్లు నడిచిన అనంతరం ఆయనకు ఈ సాయంత్రం కాలునొప్పి రావడంతో విశ్రాంతి తీసుకోవాలని నిర్ణయించారు. ఆయన్ను పరీక్షించిన వైద్యులు ఫిజియోథెరపీతో నొప్పి తగ్గించేందుకు శ్రమిస్తున్నారు.

  • Loading...

More Telugu News