: ఏపీలో రుణమాఫీ హామీపై హైకోర్టులో పిటిషన్
ఆంధ్రప్రదేశ్ లో రైతు రుణమాఫీ హామీ అమలుపై హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. దీనిపై విచారణను న్యాయస్థానం వచ్చే వారానికి వాయిదా వేసింది. రుణమాఫీ వల్ల రాష్ట్ర ఆర్థిక పరిస్థితి దెబ్బతింటుందని పిటిషన్ లో పేర్కొన్నారు.