: నగరం ఘటన మృతుల కుటుంబాలకు నష్టపరిహారం అందజేసిన చినరాజప్ప
తూర్పు గోదావరి జిల్లా మామిడికుదురు మండలం నగరం గ్రామంలో గ్యాస్ పైప్ లైన్ లీకేజీ ఘటనలో మృతి చెందిన కుటుంబాలకు ఏపీ హోంమంత్రి చినరాజప్ప నష్ట పరిహారం అందజేశారు. మొత్తం 20 కుటుంబాలకు రూ.23 లక్షల చొప్పున చెక్కులు అందించారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన, గెయిల్ భద్రతా ప్రమాణాలు పాటించడంలేదన్నారు.