: ఆందోళనకు దిగిన ఆర్టీసీ కార్మిక సంఘాలు


హైదరాబాదులోని ఆర్టీసీ క్రాస్ రోడ్స్ లో ఉన్న బస్ భవన్ ఎదుట ఆర్టీసీ కార్మిక సంఘాలు ఆందోళన చేపట్టాయి. ఉద్యోగుల సొసైటీకి చెల్లించాల్సిన రూ. 193 కోట్లను వెంటనే ఇవ్వాలని కార్మికులు డిమాండ్ చేస్తున్నారు. అలాగే, నిబంధనలకు విరుద్ధంగా సీసీఎస్ నిధులను వాడుకుంటున్న ఆర్టీసీపై చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.

  • Loading...

More Telugu News