: విశాఖలో బోర్డు తిప్పేసిన ఫ్లైసో స్పారో సంస్థ
విదేశాల్లో ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ విశాఖలోని ఫ్లైసో స్పారో సంస్థ బోర్డు తిప్పేసింది. ఈ క్రమంలో రెండొందల మంది నిరుద్యోగుల నుంచి లక్ష రూపాయలు చొప్పున వసూలు చేసింది. దాంతో, నిరుద్యోగులు తీవ్ర ఆందోళన చెందుతూ స్థానిక పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు.