: కాంగ్రెస్ నేతలపై చంద్రబాబు మండిపాటు


కాంగ్రెస్ నేతలు గుడిని, గుళ్లో లింగాన్ని మింగేస్తారని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు విమర్శించారు. కాంగ్రెస్ ఎంపీలంతా దద్దమ్మలని చంద్రబాబు అభివర్ణించారు. 'వస్తున్నా- మీ కోసం' యాత్రలో భాగంగా శుక్రవారం ఆయన గుంటూరులో పర్యటించారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ సహకార ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అధికార దుర్వినియోగానికి పాల్పడిందని ఆరోపించారు. 

  • Loading...

More Telugu News