: ఎన్టీఆర్ సుజల స్రవంతిపై సమావేశమైన అయ్యన్నపాత్రుడు


టీడీపీ ప్రతిష్ఠాత్మకంగా ప్రవేశ పెట్టనున్న ఎన్టీఆర్ సుజల స్రవంతి మంచి నీటి ఫథకంపై వివిధ సంస్థల ప్రతినిధులతో ఆంధ్రప్రదేశ్ మంత్రి అయ్యన్నపాత్రుడు సమావేశమయ్యారు. హైదరాబాదులోని ఎర్రమంజిల్ లోని ఆంధ్రపద్రేశ్ పంచాయతీరాజ్ శాఖ కార్యాలయంలో సమావేశమైన ఆయన ఏపీ గ్రామ ప్రజలకు శుద్ధ జల పంపిణీపై ఆర్ డబ్ల్యూఎస్, ప్రైవేట్ ఇంజనీరింగ్ సంస్థల అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు.

  • Loading...

More Telugu News