: చెన్నై ప్రమాద బాధితులను పరామర్శించనున్న చంద్రబాబు


ప్రధానమంత్రి నరేంద్ర మోడీతో కలసి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు శ్రీహరికోట నుంచి చెన్నై బయలుదేరి వెళుతున్నారు. అక్కడ నగర సమీపంలో భవనం కూలిన ఘటనలో గాయపడిన వారిని బాబు పరామర్శించనున్నారు. అనంతరం సంఘటన ప్రాంతాన్ని ఆయన పరిశీలిస్తారు.

  • Loading...

More Telugu News