: ఆరంభమైన నందుల పండుగ
తెలుగు లలిత కళాతోరణంలో నంది అవార్డుల ప్రదానోత్సం ప్రారంభమైంది. ఈ కార్యక్రమానికి మంత్రులు పలువురు హాజరయ్యారు. కళాకారులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు సభికులను ఆకట్టుకున్నాయి. కాగా, ముఖ్యఅతిథిగా విచ్చేయనున్న సీఎం కిరణ్ కుమార్ రెడ్డి అవార్డులను అందిస్తారు.