: పారుపల్లి కశ్యప్ కు కెరీర్ బెస్ట్ ర్యాంకు


బ్యాండ్మింటన్ అంతర్జాతీయ సమాఖ్య (బీడబ్ల్యూ ఎఫ్) ప్రపంచ పురుషుల, మహిళల సింగిల్స్ తాజా ర్యాంకులు ప్రకటించింది. పురుషుల సింగిల్స్ లో ఆంధ్రప్రదేశ్ క్రీడాకారుడు పారుపల్లి కశ్యప్ 7వ స్థానంలో నిలిచాడు. దీంతో తన కెరీర్ లో కశ్యప్ అత్యుత్తుమ ర్యాంక్ ను దక్కించుకున్నాడు. 30వ ర్యాంకులో ముంబయికి చెందిన అజయ్ జయరామ్ నిలిచాడు. అటు మహిళల సింగిల్స్ లో స్టార్ షట్లర్ సైనా నెహ్వాల్ ఎప్పటిలాగే 2వ స్థానంలో కొనసాగుతుంది. పీవీ సింధు 16వ ర్యాంకులో ఉంది.

  • Loading...

More Telugu News