: అమర్ నాథ్ యాత్రలో ముగ్గురు భక్తుల మృతి 29-06-2014 Sun 16:34 | అత్యంత పవిత్రమైన, క్లిష్టమైన అమర్ నాథ్ యాత్రలో అపశృతి చోటు చేసుకుంది. అనారోగ్యంతో ఓ భక్తుడు మృతి చెందగా, కొండ చరియలు విరిగిపడి మరో ఇద్దరు భక్తులు మృత్యువాత పడ్డారు.