: 'కోల్ కతా' బ్యాటింగ్ ఓకే!


రాయల్ చాలెంజర్స్ బెంగళూరుతో మ్యాచ్ లో కోల్ కతా నైట్ రైడర్స్ భారీ స్కోరు సాధించింది. నిర్ణీత 20 ఓవర్లలో ఆ జట్టు 8 వికెట్లు నష్టపోయి 154 పరుగులు చేసింది. ఓపెనర్ గా బరిలో దిగిన కెప్టెన్ గంభీర్ (59) హాఫ్ సెంచరీతో అలరించాడు. ఇక కొత్త పెళ్ళికొడుకు యూసుఫ్ పఠాన్ 17 బంతుల్లో 3 ఫోర్లు ఓ సిక్స్ సాయంతో 27 పరుగులు చేశాడు. చాలెంజర్స్ బౌలర్లలో ఆర్పీ సింగ్ 3, మోజెస్, వినయ్ చెరో రెండు వికెట్లు తీశారు.

  • Loading...

More Telugu News