: రాజ్ థాకరే పై పోటీ చేస్తా: రాఖీ సావంత్


బాలీవుడ్ ఐటెం బాంబ్ రాఖీ సావంత్ నిన్న అథావలే సారథ్యంలోని ఆర్పీఐ(ఏ) పార్టీలో చేరారు. వెంటనే ఆమెను పార్టీ మహిళా విభాగం అధ్యక్షురాలిగా అథావలే ప్రకటించారు. ఈ నేపథ్యంలో ఆమె మాట్లాడుతూ, రానున్న ఎన్నికల్లో తాను ఎంఎన్ఎస్ అధినేత రాజ్ థాకరేపై పోటీ చేయడానికి కూడా వెనుకాడబోనని అన్నారు. ఇటీవల జరిగిన లోక్ సభ ఎన్నికల సమయంలో ఆమె రాష్ట్రీయ ఆమ్ పార్టీ పేరుతో ఓ పార్టీని స్థాపించిన సంగతి తెలిసిందే. అయితే ఆ ఎన్నికల్లో కేవలం 1995 ఓట్లు మాత్రమే ఈ సెక్సిణికి పడ్డాయి.

  • Loading...

More Telugu News