: మోడీలా డ్రెస్ వేసుకోవాలనుకున్నా: విద్యాబాలన్


మోడీలా డ్రెస్ వేసుకోవాలనే కోరిక ఉన్నా... వేసుకోలేకపోయినందుకు నిరాశ చెందినట్లు బాలీవుడ్ కథానాయిక విద్యాబాలన్ చెప్పింది. బాబీ జసూప్ సినిమా ప్రమోషన్ కోసం విద్యాబాలన్ శనివారం గుజరాత్ లోని వడోదరకు వెళ్లింది. ఆ సందర్భంలో ప్రధాని మోడీలా డ్రెస్ వేసుకుని పలు ప్రాంతాలను సందర్శించడం ద్వారా ఆయనకు అభివందనం సమర్పించాలనుకుంది. ఇది తెలిసిి కొందరు నిరసనకు దిగారు. దీంతో తన ప్రయత్నాన్ని విద్యాబాలన్ విరమించుకుంది. తనను కొందరు ఎందుకు అపార్థం చేసుకుంటున్నారో తెలియడం లేదంటూ ఆమె నిట్టూర్చింది.

  • Loading...

More Telugu News