: తిరుమలకు పోటెత్తిన భక్తులు


ప్రముఖ పుణ్యక్షేత్రం తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది. శనివారం కావడంతో తిరుమలేశుని దర్శనానికి భక్తులు పోటెత్తారు. శ్రీవారి దర్శనార్థం వేచి ఉన్న భక్తులతో వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లోని 22 కంపార్ట్ మెంట్లు నిండిపోయాయి. సర్వదర్శనానికి 10 గంటల పడుతోంది. కాలినడకన వచ్చే భక్తుల దివ్యదర్శనానికి 4 గంటల సమయం, ప్రత్యేక ప్రవేశ దర్శనానికి 3 గంటల సమయం పడుతోంది.

  • Loading...

More Telugu News