ఒడిశాలో రేపు పూరీ జగన్నాథుడి రథయాత్ర మొదలవనుంది. ఈ యాత్రలో తాము పాల్గొనమని పూరీ శంకరాచార్యులు నిశ్చలానంద సరస్వతి తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం తమను అవమానించిందని ఆయన చెప్పారు.