: ముస్లింలకు శుభాకాంక్షలు తెలిపిన కేసీఆర్


రేపటి నుంచి పవిత్ర రంజాన్ మాసం ప్రారంభం అవుతున్న నేపథ్యంలో, ముస్లింలకు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ శుభాకాంక్షలు తెలిపారు. ముస్లింల ఉన్నతికి, సంక్షేమానికి టీఆర్ఎస్ ప్రభుత్వం కట్టుబడి ఉంటుందని ఈ సందర్భంగా ఆయన తెలిపారు.

  • Loading...

More Telugu News